Bible Language

Numbers 20:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   తరువాత మోషే అహరోనులు బండ యెదుట సమాజమును పోగుచేసి నప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను.
ERVTE   అప్పుడు ప్రజలంతా బండ ముందు సమావేశం కావాలని మోషే, అహరోను వారితో చెప్పారు. అప్పుడు మోషే,”మీరు ఎప్పుడూ సణుగుతున్నారు. ఇప్పుడు నా మాటవినండి. బండలోనుండి నీళ్లు వచ్చేటట్టు మేము చేస్తాము”అన్నాడు.