Bible Language

Numbers 21:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది.
ERVTE   ఇశ్రాయేలు ప్రజలు స్థలం విడిచి బెయేరు చేరారు. స్థలంలో ఒక బావి ఉంది. యెహోవా “ప్రజలను ఇక్కడికి తీసుకొనిరా. నేను వారికి నీళ్లిస్తాను” అని మోషేతో చెప్పాడు.