Bible Language

Numbers 23:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను కొండలనుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు.
ERVTE   కొండమీద నుండి నేను ప్రజలను చూస్తున్నాను. ఎత్తయిన కొండల నుండి నేను చూస్తున్నాను. ఒంటరిగా బతుకుతున్న ప్రజలను నేను చూస్తున్నాను, వాళ్లు మరో జనములో భాగంకారు యాకోబు ప్రజలను ఎవరు లెక్కించగలరు.