Bible Language

Numbers 25:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రములవలన మీకు బాధకులై యున్నారు; వారిని బాధపెట్టి హతము చేయుడి;
ERVTE   మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
IRVTE   ఇంకా యెహోవా మోషేతో “మిద్యానీయులను శత్రువులుగా భావించి వారి మీద దాడి చెయ్యండి.