Bible Language

Numbers 28:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయికొండమీద నియమింపబడిన నిత్య మైన దహనబలి.
ERVTE   సీనాయి కొండ దగ్గర వారు ప్రతి దినం అర్పణలు అర్పించటం మొదలుపెట్టారు. దహనబలి అర్ఫణల వాసన యెహోవాకు ఇష్టమయినది.
IRVTE   అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా సీనాయి కొండ మీద నియమించిన నిత్యం జరిగే దహనబలి.