Bible Language

Numbers 29:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను
ERVTE   పధ్నాలుగు కోడె దూడల్లో ఒక్కోదానితో నూనెతో కలుపబడిన మంచి పిండి తూములో మూడు పదోవంతులు, రెండు పొట్టేళ్లలో ఒక్కోదానితో రెండు పదోవంతులు,
IRVTE   నైవేద్యంగా ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, ప్రతి పొట్టేలుతో నాలుగున్నర కిలోలు