Bible Language

Numbers 5:26 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా నైవేద్య ములోనుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాని దహించి
ERVTE   తర్వాత యాజకుడు తన చేతినిండా ధాన్యార్పణ పట్టుకొని బలిపీఠం మీద ఉంచుతాడు. అప్పుడు అతడు దానిని దహిస్తాడు. తర్వాత నీళ్లు త్రాగమని అతడు స్త్రీతో చెబుతాడు.
IRVTE   తరువాత యాజకుడు నైవేద్యంలో నుండి గుప్పెడు తీసి బలిపీఠం పైన దాన్ని దహించాలి. తరువాత నీళ్ళను ఆమెకు తాగించాలి. PEPS