Bible Language

Proverbs 15:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.
ERVTE   ఒక వ్వక్తి సంతోషంగా ఉంటే అతని ముఖం ఆనందంగా ఉంటుంది. అయితే ఒక మనిషి హృదయంలో విచారం ఉంటే, అప్పుడు అతని స్వభావంలో దు:ఖం వ్యక్తం అవుతుంది.