Bible Language

Proverbs 30 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు.ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట.
ERVTE   యాకె కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు ఇచ్చిన సందేశం:
IRVTE   {ఆగూరు అభిప్రాయాలు} PS ఇది దేవోక్తి. అంటే యాకె కుమారుడు ఆగూరు పలికిన మాటలు. PEPS అతడు ఈతీయేలుకు * ఈతీయేలుకు దేవుడా నేను అల్లసిపోయాను , ఉక్కాలుకు ఉక్కాలుకు దేవుడా నేను బాగా అల్లసిపోయాను చెప్పిన మాట. PEPS