Bible Language

Proverbs 5:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును.
ERVTE   ఆమెను వెంబడించవద్దు! ఆమె సరైన మార్గాలో నుంచి తప్పి పోయింది. అది ఆమెకు తెలియదు, జాగ్రత్తగా ఉండు! జీవమార్గాన్ని వెంబడించు!
IRVTE   జీవమార్గం గురించి వ్యభిచారిణి ఎంతమాత్రం ఆలోచించదు. ఆమె ఎటు వెళ్తుందో ఆమెకే తెలియక అటూ ఇటూ సంచరిస్తుంది. PEPS