Bible Language

Proverbs 8:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి.
ERVTE   నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది. తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది.
IRVTE   వెండి కోసం, స్వచ్ఛమైన బంగారం కోసం ఆశ పడకుండా నా ఉపదేశం అంగీకరించి, తెలివితేటలు సంపాదించుకోండి. PEPS