Bible Language

Psalms 101:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకు లగుదురు.
ERVTE   నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను. మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను. యదార్థ జీవితాలు జీవించే వాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.