Bible Language

Psalms 104:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.
ERVTE   పర్వతాలనుండి లోయల్లోనికి, తరువాత నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి.
IRVTE   నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి.