Bible Language

Psalms 106:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి
ERVTE   అంతట ప్రజలు ఆనందకరమైన కనాను దేశంలోనికి వెళ్లేందుకు నిరాకరించారు. దేశంలో నివసిస్తున్న ప్రజలను ఓడించుటకు దేవుడ వారికి సహాయం చేస్తాడని ప్రజలు నమ్మలేదు.