Bible Language

Psalms 109:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడు చుండునుగాక.
ERVTE   పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ. ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ.
IRVTE   యెహోవా వారి జ్ఞాపకాన్ని భూమిపై నుండి కొట్టి వేస్తాడు గాక. వారి దోషం నిత్యం యెహోవా సన్నిధిని కనబడు గాక.