Bible Language

Psalms 109:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను.
ERVTE   ఎందుకంటే, దుర్మార్గుడు ఎన్నడూ మంచీ చేయలేదు. అతడు ఎన్నడూ ఎవిరనీ ప్రేమించలేదు. అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టకరం చేసాడు.