Bible Language

Psalms 112:1 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.
ERVTE   యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.