Bible Language

Psalms 123:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము.
ERVTE   యెహోవా, మా మీద దయ చూపించుము. మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము. గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది. మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.
IRVTE   అలగాజనం వేసే నిందలతో, గర్విష్ఠుల తిరస్కారాలతో మేము నిండిపోయాము. PE