Bible Language

Psalms 12:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు.
ERVTE   యెహోవా మాటలు సత్యం, నిర్మలం. నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా మాటలు ఉంటాయి. కరిగించబడి ఏడుసార్లు పోయ బడిన వెండిలా నిర్మలముగా మాటలు ఉంటాయి.
IRVTE   యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి కొలిమిలో ఏడు సార్లు నిర్మలం చేసిన వెండి అంత పరిశుద్ధం.