Bible Language

Psalms 139:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
ERVTE   అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి, చేతితో నన్ను నడిపిస్తావు.
IRVTE   అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడిచెయ్యి నన్ను పట్టుకుంటుంది.