Bible Language

Psalms 18:47 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
ERVTE   నాకోసం నా శత్రువులను శిక్షించాడు. ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు.
IRVTE   ఆయన నా కోసం పగ తీర్చే దేవుడు. జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.