Bible Language

Psalms 2:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయన ఉగ్రుడై వారితో పలుకునుప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును
ERVTE   దేవుడు కోపగించి, ప్రజలతో చెబుతున్నాడు: “రాజుగా ఉండేందుకు నేను మనిషిని నిర్ణయించాను. అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.” మరియు అది యితర నాయకులను భయపడేలా చేస్తుంది. నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును. ఇది నాకు ఎలా తెలుస్తుంది?? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!