Bible Language

Psalms 38:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.
ERVTE   ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటి వానిలా నేను ఉన్నాను. నేను వాదించి , నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.
IRVTE   ఏమీ విననివాడిలాగా నేను ఉన్నాను. జవాబు చెప్పలేని వాడిలాగా ఉన్నాను.