Bible Language

Psalms 38:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి.
ERVTE   నేను చెడు కార్యాలు చేసిన దోషిని, దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.