Bible Language
Psalms 46
(GNTBRP)
Byzantine Greek New Testament
Versions
TEV
దేవుడు
మనకు
ఆశ్రయమును
దుర్గమునై
యున్నాడు
ఆపత్కాలములో
ఆయన
నమ్ముకొనదగిన
సహాయకుడు
ERVTE
దేవుడు
మా
ఆశ్రయం,
మా
శక్తి.
ఆయన
యందు,
మాకు
కష్ట
కాలంలో
ఎల్లప్పుడూ
సహాయం
దొరుకుతుంది.
IRVTE
దేవుడు
మన
ఆశ్రయం.
మన
బలం.
సమస్యల్లో
మన
తక్షణ
సహాయం.