Bible Language

Psalms 46:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.(సెలా.)
ERVTE   సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను, భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
IRVTE   సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే. సెలా.