Bible Language

Psalms 46:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు.
ERVTE   చూడండి, యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి. కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
IRVTE   రండి, యెహోవా చేసిన పనులు, భూమిని ఆయన నాశనం చేసిన విధానం చూడండి.