Bible Language

Psalms 56:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలి యును.
ERVTE   కనుక సహాయం కోసం నేను నీకు మెర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు. ఇది నాకు తెలుసు. ఏమంటే, దేవుడు నాతో ఉన్నాడు.
IRVTE   నేను నీకు మొరపెట్టిన రోజున నా శత్రువులు వెనక్కి మళ్లుతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు.