Bible Language

Psalms 58:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతో షించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగు కొందురు.
ERVTE   మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు. దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు.
IRVTE   వారికి కలిగిన శిక్షను చూసి నీతిమంతులు సంతోషిస్తారు. దుష్టుల రక్తంలో వారు తమ పాదాలు కడుక్కుంటారు.