Bible Language

Psalms 69:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాట లాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.
ERVTE   బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు.
IRVTE   నగర ద్వారాల్లో కూర్చున్నవారు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు.