Bible Language

Psalms 73:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారి జనము వారిపక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు.
ERVTE   కనుక దేవుని ప్రజలు సహితం దుర్మార్గుల వైపు తిరిగి వారు చెప్పే సంగతులు నమ్ముతారు.
IRVTE   కాబట్టి దేవుని ప్రజలు వారి పక్షం చేరతారు. వారి మాటలను మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు.