Bible Language

Psalms 78:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి.
ERVTE   ఎఫ్రాయిముకు చెందిన ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరచిపోయారు. ఆయన వారికి చూపించిన అద్భుతకార్యాలను వారు మరిచిపోయారు.