Bible Language

Psalms 78:40 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగ బడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.
ERVTE   అయ్యో, ఎడారిలో ప్రజలు దేవునికి అనేక తొందరలు కలిగించారు. ఎడారి దేశంలో వారు ఆయన్ని ఎంతో దుఃఖ పెట్టారు.
IRVTE   అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు.