Bible Language

Psalms 87:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ప్రతి జనము దానిలోనే జన్మించెననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచెననియు సీయోనునుగూర్చి చెప్పుకొందురు.
ERVTE   సీయోను గడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును. సర్వోన్నతుడవైన దేవుడు పట్టణాన్ని నిర్మించాడు.