Bible Language

Psalms 95:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నలువది ఏండ్లకాలము తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని.
ERVTE   ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను. వారు నమ్మకస్తులు కారని నాకు తెలుసు. ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు.
IRVTE   నలభై ఏళ్ళు నేను తరం వారితో కోపంగా ఉన్నాను. వాళ్ళ హృదయాలు దారి తప్పుతున్నాయి. వాళ్ళు నా పద్ధతులు పద్ధతులు ఆజ్ఞలు తెలుసుకోలేదు అన్నాను.