Bible Language

Revelation 10:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు సముద్రముమీదను భూమిమీదను నిలిచియుండగా నేను చూచిన దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి
ERVTE   సముద్రం మీద, భూమ్మీద నిలబడి ఉన్న దూత నేను చూస్తుండగా తన కుడి చేతిని పరలోకం వైపుకు చాపాడు.
IRVTE   అప్పుడు సముద్రంమీదా భూమిమీదా నిలబడి ఉన్న దూత తన కుడి చేతిని ఆకాశం వైపు ఎత్తాడు.