Bible Language

Revelation 13:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.
ERVTE   మృగానికి ఉన్న తలల్లో ఒక తలకు ప్రమాదకరమైన గాయం ఉన్నట్లు కనిపించింది. కాని ప్రమాదకరమైన గాయం మానిపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపడి మృగాన్ని అనుసరించింది.