Bible Language

Revelation 17:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము యేడుగురితో పాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును.
ERVTE   ఒకప్పుడు ఉండి ప్రస్తుతము లేని మృగము ఎనిమిదవ రాజు. అతడు ఏడుగురిలో ఒకడు. అతడు కూడా నాశనమౌతాడు.
IRVTE   ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనిది అయిన క్రూరమృగం ఏడుగురిలో ఒకడు. కానీ ఎనిమిదవ రాజు కూడా వాడే. నాశనానికి పోయేదీ వాడే. PEPS