Bible Language

Revelation 21:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
ERVTE   ప్రాకారం సూర్య కాంతములతో కట్టబడి ఉంది. పట్టణం బంగారంతో కట్టబడి ఉంది. అది గాజువలె స్వచ్ఛంగా ఉంది.