Bible Language

Revelation 4:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సింహాసనము నందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలు గునుగాకని జీవులు కీర్తించుచుండగా
ERVTE   సింహాసనంపై కూర్చొన్న వానికి, చిరకాలం జీవించే వానికి, మహిమ, గౌరవము కలగాలని అంటూ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి.
IRVTE   ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు