Bible Language

Revelation 7:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను వడగాలియైనను వారికి తగులదు,
ERVTE   వాళ్ళకిక మీదట ఆకలి కలుగదు. దాహం కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్ళను మాడ్చడు. వాళ్ళకు వేడీ తగులదు.
IRVTE   వారికి ఇకముందు ఆకలి గానీ దాహం గానీ వేయదు. ఎండ గానీ తీవ్రమైన వేడిమిగానీ వారికి తగలదు. PEPS