Bible Language

Revelation 8:2 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.
ERVTE   దేవుని ముందు నిలబడి ఉన్న ఏడుగురు దేవదూతల్ని చూసాను. వాళ్ళకు ఏడు బూరలు యివ్వబడ్డాయి.