Bible Language

Revelation 9:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మను ష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి.
ERVTE   ఇదే గడియ, ఇదే రోజు, ఇదే నెల, ఇదే సంవత్సరము, విడుదల చేయటానికి వాళ్ళు యింతదాకా బంధింపబడ్డారు. మనుష్యులలో మూడవ భాగాన్ని హతమార్చటానికి వాళ్ళు విడుదల చేయబడ్డారు.
IRVTE   మనుషుల్లో మూడవ భాగాన్ని చంపివేయడానికి గంట కోసం, రోజు కోసం, నెల కోసం, సంవత్సరం కోసం సిద్ధపరచిన నలుగురు దూతలను విడిచిపెట్టారు. PEPS