Bible Language

Romans 11:27 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింప బడుదురు.
ERVTE   నేను వాళ్ళ పాపాలను తొలగించినప్పుడు, వాళ్ళతో ఒడంబడిక చేస్తాను.” యెషయా 59:20-21; 27:9
IRVTE   నేను వారి పాపాలను తీసివేసేటప్పుడు వారితో నేను చేసుకొనే నిబంధన ఇదే” PEPS అని రాసి ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలంతా రక్షణ పొందుతారు. PEPS