Bible Language

Romans 15:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.
ERVTE   యెషయా ఒక చోట విధంగా అన్నాడు: “యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది. ఆయన దేశాలను పాలిస్తాడు. యూదులు కాని వాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.” యెషయా 11:10