Bible Language

Romans 1:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఎందుకనిననీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.
ERVTE   సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతులుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడివుంది. అది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమౌతుంది. దీన్ని గురించి లేఖనాల్లో, "విశ్వాసంవల్ల నీతి మంతుడైన వాడు అనంతజీవితం పొందుతాడు" అని వ్రాయబడి ఉంది.
IRVTE   నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది. మొదటి భాగం-దోషభరిత లోకంపై దేవుని ఉగ్రత PEPS