Bible Language

Romans 9:25 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును.
ERVTE   హోషేయ గ్రంథంలో దేవుడు విధంగా చెప్పాడు: “నా ప్రజలు కాని వాళ్ళను నా ప్రజలని పిలుస్తాను. నా ప్రియురాలు కాని జనాన్ని నా ప్రియురాలా అని పిలుస్తాను.” హోషేయ 2:23
IRVTE   దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు,
“నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ,
ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను.