Bible Language

Ruth 3:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఆరు కొలల యవలను నాకిచ్చె ననెను.
ERVTE   “నీకు కానుకగా ఇమ్మని బోయజు యవలు నాకు ఇచ్చాడు. నీ కోసము కానుక తీసుకుపోకుండా నేను ఇంటికి వెళ్లకూడదన్నాడు బోయజు” అని చెప్పింది రూతు.
IRVTE   “అతడు నువ్వు వట్టి చేతులతో మీ అత్త ఇంటికి వెళ్ళవద్దు అని ఆరు కొలతల బార్లీ గింజలు ఇచ్చాడు” అంది.