Bible Language

Song of Solomon 5:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.
ERVTE   నగరంలో పారా తిరిగేవారు నాకు తారసిల్లారు నన్ను కొట్టి, గాయపరిచారు. ప్రాకారం కావలివారు నా పై దుస్తును కాజేశారు.