Bible Language

Zechariah 11:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా యెంతో అబ్బురముగా వారు నా కేర్పరచిన క్రయధనమును కుమ్మ రికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని.
ERVTE   తరువాత యెహోవా నాతో ఇలా అన్నాడు: అంటే నా విలువ అంత మాత్రమేనని వారనుకుంటున్నారన్న మాట. మహాధనాన్ని ఆలయ ఖజానాలో పడవేయి.” కాపున ముప్పై వెండి నాణాలను తీసుకొని యెహోవా ఆలయంలోని ఖజానాలో పడవేశాను.